బాల స్వేచ్ఛ ప్రాజెక్టు - కంప్యూటర్ ఆధారిత విద్యలో ఒక కొత్త ఒరవడి

Speaker: Praveen Chandrahas

Track: Telugu

Type: Short talk

Room: Rex

Time: Jan 24 (Sun): 11:00

Duration: 0:20

ప్రజా పాఠశాలలో డెబియన్ సాయంతో కంప్యూటర్ ఆధారిత విద్యతో డిజిటల్ అసమానతలను తొలగించడానికి చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకుందాము.

URLs