ప్రజా ఆరోగ్యం కోసం డెబియన్ మెడ్

Speakers: Tejasri Nampally Bhanu Prasad M

Track: Telugu

Type: Short talk

Room: Rex

Time: Jan 24 (Sun): 11:30

Duration: 0:20

డెబియన్ మెడ్ అనేది బయోమెడికల్ అవసరాలకోసం తయారుచేసిన ఒక డెబియన్ డిస్ట్రో.

గ్నూ హెల్త్ అనేది ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ, ఇది కార్యాచరణ విధానాలు, గ్రోత్ చార్ట్స్, అసెస్‌మెంట్స్, హిస్టరీ లాగ్స్, నర్సింగ్ దశలను నిర్వహించడానికి ప్రాప్తిని అందిస్తుంది. అనేక ఆరోగ్య సంస్థలు మరియు ప్రభుత్వాలు దీనిని ఉపయోగిస్తాయి. గ్నూ హెల్త్ చే ఆర్మ్ ప్రాసెసర్ల కోసం నిర్మించిన వివిధ OS చిత్రాల(images) గురించి తెలుసుకుందాం.

URLs