డెబియన్ తెలుగు - స్వేచ్ఛ ప్రాజెక్టు కథాకమామిషు

Speakers: sahithi Bhuvan Krishna

Track: Telugu

Type: Short talk

Room: Rex

Time: Jan 23 (Sat): 11:30

Duration: 0:20

డెబియన్‌ని తెలుగీకరించడం మూలంగా స్వేచ్చా సాఫ్టువేరు ఉద్యమ వ్యాప్తికి జరిగిన మేలు గురించి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరిగిన తెలుగీకరణ క్యాంపెయిన్లు & కార్యక్రమాల గురించి తెలుసుకుందాము

URLs