sahithi
సాహితి అక్సెన్షుర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వేచ్ఛ సాఫ్టువేరు ఉద్యమకారిణి. మొజిల్లాలో తెలుగు స్థానికీకరణ విభాగమును నడిపిస్తుంది. అనేక స్వేచ్ఛ సాఫ్ట్వేరులను తెలుగులోకి స్థానికీకరణ చేసారు.
Accepted Talks:
BoF: FOSS Telugu Localisation
Understanding the importance of localisation in tech.
డెబియన్ తెలుగు - స్వేచ్ఛ ప్రాజెక్టు కథాకమామిషు
డెబియన్‌ని తెలుగీకరించడం మూలంగా స్వేచ్చా సాఫ్టువేరు ఉద్యమ వ్యాప్తికి జరిగిన మేలు గురించి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జరిగిన తెలుగీకరణ క్యాంపెయిన్లు & కార్యక్రమాల గురించి తెలుసుకుందాము